క్రీడాభూమి

మూడో రౌండ్‌లోకి విశ్వనాథన్ ఆనంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విక్ ఆన్ జీ, జనవరి 16: చెస్‌లో ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌షిప్ సాధించిన భారత ఆటగాడు విశ్వనాథన్ ఆనంద్ టాటా స్టీల్ మాస్టర్ చెస్ టోర్నీలో మూడో రౌండ్‌లోకి ప్రవేశించాడు. అమెరికాకు చెందిన ఫాబినో కెర్వానా జరిగిన పోటీలో ఆయన 2.5 పాయింట్లు సాధించడం ద్వారా మూడో రౌండ్‌లోకి చేరాడు. మూడురోజుల్లో రెండోసారి ఈ విజయం సాధించడం ద్వారా ఆనంద్ ఆరోసారి కూడా విజయం సాధించాలని ఆశిస్తున్నాడు. ప్రత్యర్థి ఎత్తులను చిత్తు చేస్తూ 16 మూమెంట్‌లో తన ప్రత్యర్థి వ్యవహరించిన తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.