క్రీడాభూమి

కోల్‌మన్ రికార్డు పరుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాస్ ఏంజెలిస్, జనవరి 20: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్ 100 మీటర్ల స్ప్రింట్‌లో రజత పతకాన్ని సాధించిన క్రిస్టియన్ కోల్‌మన్ ఇక్కడ జరుగుతున్న క్లెమ్‌సన్ ఇన్విటేషనల్ ట్రాక్ మీట్‌లో కొత్త రికార్డు సృష్టించాడు. 60 మీటర్ల ఇన్‌డోర్ రేస్‌ను 6.37 సెకన్లలో పూర్తి చేసిన ఈ 21 ఏళ్ల అమెరికా అథ్లెట్ కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. 2001లో అట్లాంటాలో జరిగిన మీట్‌లో వౌరిస్ గ్రీన్ 6.39 సెకన్లతో సృష్టించిన రికార్డును కోల్‌మన్ బద్దలు చేశాడు.