క్రీడాభూమి

ప్రీ ఒలింపిక్స్ తనిఖీలకు ఉత్తర కొరియా ప్రతినిధుల రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సియోల్, జనవరి 23: వచ్చే నెలలో వింటర్ ఒలింపిక్స్ నిర్వహించేందుకు వీలుగా అనువైన స్థలం ఎంపికతోపాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణను పరిశీలించేందుకు రెండు రోజుల పర్యటనలో భాగంగా ఉత్తర కొరియా ప్రతినిధి బృందం సియోల్ చేరుకుంది. హేన్ సోంగ్ వోల్ నేతృత్వంలోని ఏడుగు సభ్యులు గల బృందం గట్టి భద్రత మధ్య ఇక్కడకు వచ్చింది. ఇక్కడి మీడియా ప్రతినిధులతో మాట్లాడేందుకు ఆ బృందం నిరాకరించింది.