క్రీడాభూమి

నేమార్ ఆపరేషన్ సక్సెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెలో హారిజాంటే (బ్రెజిల్), మార్చి 3: పారిస్ సెయింట్ జర్మెయిన్ (పీఎస్‌జీ)కి భారీ మొత్తానికి ట్రాన్స్‌ఫార్ అయిన బ్రెజిల్ సాకర్ సూపర్ స్టార్ నేమార్ కాలి చత్ర చికిత్స విజయవంతం అయింది. ఇటీవల పారిస్‌లో ఒక మ్యాచ్ అడుతున్నాపుడు నేమార్‌కు బలమైన గాయం అయింది. దీంతో అతను ఫ్రాన్స్ నుంచి స్వదేశానికి వచ్చాడు. అనంతరం బ్రెజిల్ ఫుట్‌బాల్ జట్టు సర్జన్ డాక్టర్ రోడ్రిగో లాస్మార్క్ ఆధ్వర్యంలో అతనికి ఇక్కడి మేటర్ డే ఆసుత్రిలో శస్తచ్రికిత్స జరిపారు. ఆపరేషన్ విజయవంతం అయిందని అతనిని రూమ్‌కు తరలించిన్నట్లు బ్రెజిల్ ఫుట్‌బాల్ సమాఖ్య శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.
.