క్రీడాభూమి

షకీబ్‌కు గాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢాకా, మార్చి 3: బంగ్లాదేష్ టీ-20 జట్టు కెప్టెన్ షకీబ్ అల్ హసన్ చేతి వేలు గాయంతో బాదపడుతున్నాడు. దీంతో శ్రీలంకలో జరిగే ముక్కోణపు ట్రై సిరీస్‌కు అతను అందుబాటులో ఉండడు. ఇటీవల స్వదేశంలో ట్రై సిరీస్ ఆడుతున్నాపుడు శ్రీలంకోతో జరిగిన మ్యాచ్‌లో అతని వేలికి గాయం అయింది. వైద్య పరీక్షలు జరిపిన అనంతరం అతనికి విశ్రాంతి అవసరమని వైద్యులు ప్రకటించారు. దీంతో అతను రాబోయో ట్రై సిరీస్ పాల్గొనే ఆవకాశం కోల్పోయాడు.