క్రీడాభూమి

నేడు విశాఖపట్నంలో ట్రయాథ్లాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 10: జాతీయ సీనియర్ ట్రయాథ్లాన్ చాంపియన్‌షిప్ ఈనెల 11వ తేదీన విశాఖపట్నంలో జరుగుతుంది. ఈ పోటీలు స్థానిక బీచ్ రోడ్డులో నిర్వహించనున్నారు. దేశ వ్యాప్తంగా 110 మంది ట్రయథ్లెట్లు ఈ పోటీలో పాల్గొనడానికి రానున్నారని నిర్వాహకులు వెల్లడించారు. భారత ట్రయాథ్లాన్ సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పోటీలో 1.5 కిమీ స్విమ్మింగ్, 40 కిమీ సైక్లింగ్, 10 కి.మీ రన్నింగ్ చేయాల్సి ఉంటుంది. సైక్లింగ్, రన్నింగ్ ఆక్వా కాంక్లెక్స్, కురుపాం సర్కిల్ మీదుగా సాగుతాయి. పదేళ్ల విరామం తర్వాత మళ్లీ నిర్వహించే అవకాశం విశాఖ నగరానికి వచ్చింది.