క్రీడాభూమి

రెండో రౌండ్‌లోకి భారత టెన్నిస్ ఆటగాడు యుకీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండియన్ వెల్స్(యూఎస్), మార్చి 10: భారత్‌కు చెందిన టెన్నిస్ ఆటగాడు ప్రపంచ 110వ ర్యాంకర్ యుకీ బాంబ్రీ ఇక్కడ జరుగుతున్న బీఎన్‌బీ పరిబాస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్‌లో మొదటి రౌండ్‌లో గెలుపొందాడు. ఫ్రెంచ్‌కి చెందిన ప్రఖ్యాత స్టార్ ఆటగాడు నికోలస్ మహత్, ప్రపంచ నెంబర్ 101 ర్యాంకర్‌ను 41 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో 7-5, 6-3 తేడాతో ఓడించి రెండో రౌండ్‌లోకి ప్రవేశించాడు. ఫ్రెంచ్‌కు చెందిన లుకాస్ పౌల్లెతో యుకా బాంబ్రీ తదుపరి రౌండ్‌లో తలపడనున్నాడు. పౌల్లె గతనెలలో 12వ ర్యాంక్‌కు చేరుకున్నాడు.