క్రీడాభూమి

స్వదేశానికి ముగ్గురు దోషులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జొహానె్నస్‌బర్గ్, మార్చి 28: బాల్ ట్యాంపరింగ్ కేసులో దోషులైన స్టీవెన్ స్మిత్, డేవిడ్ వార్నర్, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్ స్వదేశానికి బయలుదేరారు. తక్షణమే వెనక్కు తిరిగి రావాల్సిందిగా క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఆదేశించడంతో, జట్టుతో కలిసి ఉండే అవకాశాన్ని వారు కోల్పోయారు. కాగా, ఈ ఇక్కడ జరిగే చివరి, నాలుగో టెస్టులో ఈ ముగ్గురి స్థానాలను భర్తీ చేయడానికి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ గ్లేన్ మాక్స్‌వెల్, ఓపెనర్లు జో బర్న్స్, మాట్ రెన్షా తమ జట్టుతో కలుస్తారు. ఈ టెస్టుకు టిమ్ పైన్ నాయకత్వం వహిస్తాడు.