క్రీడాభూమి

నారంగ్, చైన్ సింగ్ విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోల్డ్ కోస్ట్: పురుషుల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ షూటింగ్ ఈవెంట్‌లో పతకాలు సాధిస్తారనుకున్న భారత షూటర్లు గగన్ నారంగ్, చైన్ సింగ్ అభిమానులను నిరాశపరిచారు. 2014 గ్లాస్గో కామనె్వల్త్ గేమ్స్‌లో రజత పతకాన్ని గెల్చుకున్న నారంగ్ ఈసారి దారుణంగా విఫలమై, ఏడో స్థానంలో నిలిచాడు. కాగా, మొదటిసారి ఈ మెగా ఈవెంట్‌లో పోటీపడిన చైన్ సింగ్ కొద్దిపాటి మెరుగైన ప్రదర్శనతో నాలుగో స్థానాన్ని సంపాదించాడు. వీరిద్దరూ పోడియం ఫినిష్ చేయలేకపోడంతో అభిమానులు నీరుగారిపోయారు.