క్రీడాభూమి

ఏ క్రీడలో ఎన్ని?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోల్డ్ కోస్ట్, ఏప్రిల్ 15: షూటింగ్: 7 స్వర్ణం, 4 రజతం, 5 కాంస్యం (మొత్తం 16), రెజ్లింగ్: 5 స్వర్ణం, 3 రజతం, 4 కాంస్యం (మొత్తం 12),
వెయిట్‌లిఫ్టింగ్: 5 స్వర్ణం, 2 రజతం, 2 కాంస్యం (మొత్తం 9), బాక్సింగ్: 3 స్వర్ణం, 3 రజతం, 3 కాంస్యం (మొత్తం 9), టేబుల్ టెన్నిస్: 3 స్వర్ణం, 2 రజతం, 3 కాంస్యం (మొత్తం 8), బాడ్మింటన్: 2 స్వర్ణం, 3 రజతం, ఒక కాంస్యం (మొత్తం 6), అథ్లెటిక్స్: ఒక స్వర్ణం, ఒక రజతం, ఒక కాంస్యం (మొత్తం 3), స్క్వాష్: రెండు రజతం (మొత్తం రెండు),
పవర్‌లిఫ్టింగ్: ఒక కాంస్యం (ఒకటి).