క్రీడాభూమి

మ్యాచ్ ఫిక్సింగ్‌లో ఇద్దరు మలేషియా షట్లర్లపై నిషేధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కౌలాలంపూర్, మే 2: మ్యాచ్ ఫిక్సింగ్, అవినీతికి పాల్పడిన ఇద్దరు మలేషియా బాడ్మింటన్ క్రీడాకారులపై ప్రపంచ బాడ్మింటన్ సమాఖ్య (బీడబ్య్లూఎఫ్) కనె్నర్ర చేసింది. ఈ ఇద్దరు షట్లర్‌లు 15 నుంచి 20 సంవత్సరాలపాటు బాడ్మింటన్ టోర్నమెంట్‌లలో పాల్గొనకుండా నిషేధం విధించడంతో పాటు జరిమాన విధించింది. మాజీ ప్రపంచ జూనియర్ చాంపియన్ జూల్ఫాద్లీ జూల్క్ఫ్లి (25)పై 20 సంవత్సరాలు నిషేధంతో పాటు 25వేల డాలర్లు జరిమాన కింద చెల్లించాలని బీడబ్లుఎఫ్ పైర్కోంది. అదేవిధంగా మరో క్రీడాకారుడు తన్ చూన్ సీయాంగ్(31)పై 15 సంవత్సరాల నిషేధం విధించిన ప్రపంచ బాడ్మింటన్ సమాఖ్య 15వేల డాలర్లు చెల్లించాలని సూచించింది. మ్యాచ్ ఫిక్సింగ్, ఆవినీతి ఆరోపణలకు పాల్పడిన క్రీడాకారుల పట్ల ఉపేక్షించేది లేదని బాడ్మింటన్ సమాఖ్య స్పష్టం చేసింది.