క్రీడాభూమి

యూఎస్ ఓపెన్ సెమీస్‌లో జయరాం ఓటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫుల్లర్టన్ (యూఎస్), జూన్ 17: భారత షటిల్ బాడ్మింటన్ ఆటగాడు అజయ్ జయరామ్ ఇక్కడ జరిగిన యూఎస్ ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ 300 టోర్నమెంట్ సెమీఫైనల్స్‌లో నిరాశపరిచాడు. నెదర్లాండ్‌కు చెందిన మార్క్ కాల్‌జౌతో 36 నిమిషాలపాటు జరిగిన సెమీస్‌లో 13-21, 21-23తో ఓటమిచెందాడు. గత ఏడాది జరిగిన సీనియర్ నేషనల్స్ చాంపియన్‌షిప్‌లో గాయం కారణంగా వరల్డ్ నెంబర్ 13వ ర్యాంకింగ్‌లో ఉండేవాడు. ఆ తర్వాత గత ఏడాది సెప్టెంబర్‌నాటికి అతని ర్యాంకింగ్ 134కు పడిపోయింది.