క్రీడాభూమి

యూటీటీలో మనీకా రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణె, జూన్ 17: టేబుల్ టెన్నిస్ సంచలనం, కామనె్వల్త్ స్టార్ క్రీడాకారిణి మనీకా బాత్రా ఆదివారం ఇక్కడ జరిగిన సియెట్ అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ)లో ప్రపంచ నెంబర్ 18 క్రీడాకారిణి సోఫియా పోల్కానోవాను ఓడించి రికార్డు సృష్టించింది. ఇక్కడి శివ్ ఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగన మ్యాచ్‌లో 23 ఏళ్ల మనీకా బాత్రా ఆస్ట్రేలియా క్రీడాకారిణి సోఫియాను 2-11 (11-10, 5-11, 11-10)తో ఓడించింది. ఇటీవల ఆస్ట్రేలియా గోల్డ్ కోస్ట్‌లో జరిగిన కామనె్వల్త్ గేమ్స్‌లో మనీకా నాలుగు పతాకాలు సాధించింది. వీటిలో రెండు గోల్డ్ మెడల్స్ కూడా ఉన్నాయి.