క్రీడాభూమి

స్విమ్మింగ్ బృందం ఖరారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 1: ఈ ఏడాది ఆగస్టు 18నుంచి సెప్టెంబర్ 2వరకు ఇండోనేషియాలో నిర్వహించే ఆసియా గేమ్స్‌లో పాల్గొనే 11మంది సభ్యులు కలిగిన స్విమ్మింగ్ బృందాన్ని స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ) ప్రకటించింది. ఈ బృందంలో విర్ధవాల్ ఖడే, ఖేలో ఇండియా చాంపియన్ శ్రీహరి నటరాజ్ (వీరిద్దరూ గతంలోనే పోటీలకు అర్హత సాధించారు) ఉన్నారు. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) మార్గదర్శకాలకు అనుగుణంగా ఆయా విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన స్విమ్మర్లనే ఎంపిక చేసినట్టు స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పేర్కొంది. కాగా, వాటర్ పోలో, డైవింగ్ టీమ్స్‌కు ఎంపికైన అథ్లెట్లను వెల్లడించింది.