క్రీడాభూమి

రెండోరౌండ్‌కు ప్రణయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జకార్తా, జూలై 3: ఇండోనేషియా ఓపెన్ బాడ్మింటన్ టోర్నమెంట్ సింగిల్స్ మొదటి రౌండ్ పోటీలో భారత షట్లర్, వరల్డ్ నంబర్ 13 హెచ్‌ఎస్.ప్రణయ్ అద్భుత విజయం సాధించి రెండో రౌండ్‌కు ప్రవేశించాడు. మంగళవారం జరిగిన మొదటి రౌండ్ మ్యాచ్‌లో ప్రణయ్ 21-15, 9-21, 21-14 స్కోరు తేడాతో ప్రత్యర్థి చైనాకు చెందిన లిన్ డాన్‌పై విజయం సాధించాడు. 59 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్ మూడు సెట్‌ల పాటు కొనసాగింది. మొదటి సెట్‌లో ప్రణయ్ 21-5 తేడాతో ప్రత్యర్థిపై గెలిచి, రెండో సెట్‌లో 9-21 తేడాతో లిన్ డాన్ చేతిలో ఓటమిపాలయ్యారు.