క్రీడాభూమి

టీ-20లో రెండు ప్రపంచ రికార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హరారే, జూలై 3: టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో రెండు ప్రపంచ రికార్డులు నమోదయ్యాయి. ఇక్కడి స్పోర్ట్స్ క్లబ్‌లో మంగళవారం జింబాబ్వేతో జరిగిన టీ-20 ముక్కోణపు టోర్నమెంట్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ అరోన్ ఫించ్ 172 పరుగులతో సరికొత్త రికార్డును తిరగరాయగా, తన ఓపెనింగ్ పార్ట్‌నర్ డీఆర్సీ షార్ట్‌తో కలసి పింఛ్ 223 అత్యధిక పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి మరో ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఫించ్ తన కెరీర్‌లో (టీ-20) కేవలం 22 బంతుల్లో ఫాస్టెస్ట్ అర్ధ సెంచరీ సాధించాడు.