క్రీడాభూమి

ఫెదరర్ రికార్డుతోలోపెజ్ సమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 3: తన కెరీర్‌లో వింబుల్డన్ వంటి ప్రధాన టోర్నమెంట్లలో అత్యధికంగా పాల్గొనడం ద్వారా టెన్నిస్ స్టార్ ఆటగాడు రోజర్ ఫెదరర్ సరసన చోటు దక్కించుకున్నాడు స్పెయిన్ ఆటగాడు ఫెలిసియానో లోపెజ్. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 70వ స్థానంలో ఉన్న 36 ఏళ్ల లోపెజ్ ప్రస్తుతం లండన్ వింబుల్డన్‌లో ఆడుతున్నాడు. 2002లో ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ ద్వారా మేజర్ ఈవెంట్‌లలో ప్రాతినిధ్యం వహించిన లోపెజ్ అప్పటినుంచి ఇప్పటివరకు అన్ని ప్రధాన టోర్నీలలోనూ ఆడుతున్నాడు.