క్రీడాభూమి

గురి కోహ్లీ పైనే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, జూలై 10: ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా కెప్టెన్, పరుగుల వీరుడు కోహ్లీ బ్యాటింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించి, అతను ఎట్టి పరిస్థితుల్లో సెంచరీ కానివ్వమని ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ పాట్ కుమిన్స్ జోస్యం చెప్పాడు. భారత్- ఆస్ట్రేలియల మధ్య జరుగనున్న టెస్టు మ్యాచ్ సిరీస్‌లో జరిగే మ్యాచ్‌లు ఎంతో కీలకమన్నాడు. ఈ సారి టీమిండియాను ధైర్యంగా, దీమాతో ఎదుర్కొని కోహ్లీ సెంచరి చేయకుండా అడ్డుకట్ట వేస్తామన్నాడు. సిడ్నీ క్రికెట్ మైదానంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో కుమిన్స్ మాట్లాడుతూ టీమిండియాను ధైర్యంగా, ధీమాతో ఎదుర్కోంటామని, ఎట్టి పరిస్థితుల్లో కోహ్లీని సెంచరీ చేయకుండా అడ్డుకుంటామని చెప్పాడు. దీనిపై జట్టు అటాగాళ్లందరం ప్రత్యేక దృష్టి సారించనన్నుట్లు పేర్కొన్నాడు కుమిన్స్. అనంరతం ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మెక్‌గ్రాత్ మాట్లాడుతూ భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్‌లు ఎంతో కీలకంగా జరుగుతాయని, ఆసీస్ జట్టంత కోహ్లీని టార్గెట్ చేసి అతనిపై ఓత్తిడి తేవాలన్నాడు. భారత్‌ను చిత్తుగా ఓడించేందుకు జట్టు సిద్ధంగా ఉండాలని సూచించాడు.