క్రీడాభూమి

టెన్నిస్ కింగ్ నాదల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, జూలై 23: ఏటీపీ టెన్నిస్ టాప్ ర్యాంకర్‌గా రాఫెల్ నాదల్ నిలిచాడు. 17 గ్రాండ్ శ్లామ్‌లు సాధించిన 32ఏళ్ల టెన్నిస్ దిగ్గజం, తన స్విస్ ప్రత్యర్థి రోజర్ ఫెదరర్‌ను దాటేశాడు. సెర్బియా ఆటగాడు నొవాక్ జొకోవిచ్ 10వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. సోమవారం ఏటీపీ ప్రకటించిన ర్యాంకుల్లో వరుసగా రాఫెల్ నాదల్ (9310 పాయింట్ల), రోజర్ ఫెదరర్ (7,080), అలెగ్జాండర్ జ్వెరేవ్ (5,665), జాన్ మాట్రిన్ డెల్ పోట్రో (5,395) కెవిన్ ఆండర్సన్ (4,655), గ్రిగోర్ డిమట్రోవ్ (4610), మారిన్ సిలిక్ (3905), డోమినిక్ థీమ్ (3665), జాన్ ఇస్నర్ (3490), నొవాక్ జొకోవిచ్ (3355)లు ఉన్నారు.