క్రీడాభూమి

మారిన్‌కు స్వర్ణం.. సింధుకు రజతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ విజేత హోదాలో పసిడి పతకం అందుకోవాలన్న భారత్ ఆశలు మరోసారి అడుగు దూరంలో ఆగిపోయాయి. ప్రపంచ కప్ బాడ్మింటన్ టోర్నీలో అలుపెరుగని ప్రదర్శనతో చివరి అంకానికి చేరిన స్టార్ షట్లర్ పీవీ సింధు, ఆఖరి పోరాటంలో మరోసారి తడబడింది. ఫలితంగా స్పెయిన్ సీడ్ కరోలినా మారిన్ మరోసారి స్వర్ణ పతకం సాధిస్తే, రన్నరప్‌గా నిలిచిన సింధు రజత పతకాన్ని సాధించింది. ఒలింపిక్‌కు సమానమైన వరల్డ్ చాంప్ బాడ్మింటన్ టోర్నీలో రెండోసారి రజత పతకం సాధించిన సింధును అఖండ భారతం అభినందనల్లో ముంచెత్తుతోంది. కీపిట్ అప్ సింధు.

చిత్రాలు..ప్రపంచ కప్ బాడ్మింటన్ టోర్నీలో స్వర్ణ, రజత పతకాలు సాధించిన కరోలినా మారిన్, సింధూ