క్రీడాభూమి

నిషేధం ఎత్తివేత తర్వాత మళ్లీ జట్టులోకి చండీమల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, ఆగస్టు 9: ఈ ఏడాది జూన్‌లో వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డాడన్న అభియోగంపై నిషేధం ఎదుర్కొని రెండు టెస్టు సిరీస్‌లకు దూరమైన 28 ఏళ్ల శ్రీలంక కెప్టెన్ దినేష్ చండీమల్ మళ్లీ బ్యాట్ పట్టనున్నాడు. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగే టీ-20 మ్యాచ్ ఆడే 15 మంది శ్రీలంక సభ్యుల బృందంలో చండీమల్ మళ్లీ చోటు దక్కించుకున్నాడు. నిషేధం కారణంగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు టెస్టు సిరీస్‌లతోపాటు నాలుగు వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లకు అతను దూరమయ్యాడు. చండీమల్‌తోపాటు జట్టు కోచ్ చండికా హతురుసింగ, మేనేజర్ అశంక గురుసిన్హా క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించినందుకు ఐసీసీ ఈ ముగ్గురిపై నిషేధం విధించిన విషయం తెలిసిందే.