క్రీడాభూమి

నేనంటే నేనే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెహిద్దీన్ మెఖస్సీ. ఐదో యూరోపియన్ టైటిల్ సాధించి చరిత్ర సృష్టించిన క్షణంలో ఇలా.. ఐరోపా ఖండం మొత్తంమీద స్టీప్‌లీచెస్‌లో తననుకొట్టేవాడే లేడన్న ఆనందమిది. ఫ్రాన్స్‌కు చెందిన 33ఏళ్ల ఈ అథ్లెట్ 3వేల మీటర్ల స్టీప్‌లీచెస్ రేస్‌ను 8 నిమిషాల 33.66 సెకండ్లలో పూర్తి చేసి చరిత్ర సృష్టించాడు. ఇప్పటికే ఒలింపిక్‌లో మూడు, ప్రపంచ టోర్నీల్లో రెండు పతకాలను తన ఖాతాలో వేసుకున్న ఈ చిరుత తాజా గెలుపుతో బ్రిటీష్‌ద్వయం రోగర్ బ్లాక్, మో ఫరా సరసన చేరాడు. ‘నన్ను నేనే నిర్వచించుకోవాలి. పదేళ్లుగా గెలుపును నిలబెట్టుకోవడం ఆషామాషీ కాదు. నిజానికి రేసులో ఒత్తిడికి గురయ్యా. ఇప్పుడీ గెలుపుతో భావోద్వేగం నుంచి బయటపడలేకపోతున్నా’ అంటూ రేస్ అనంతరం వ్యాఖ్యానించాడు మెఖస్సీ.