క్రీడాభూమి

బెటిస్‌పై గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాడ్రిడ్, మే 2: స్పానిష్ సాకర్ లీగ్ లా లిగాలో బార్సిలోనా అగ్రస్థానంలో కొనసాగుతున్నది. తాజా మ్యాచ్‌లో ఆ జట్టు రియల్ బెటిస్‌ను 2-0 తేడాతో ఓడించింది. ఇవాన్ రకిటిక్, లూయిస్ సౌరెజ్ చెరొక గోల్ చేసి బార్సిలోనాను గెలిపించారు. మరో మ్యాచ్‌లో అట్లెటికో మాడ్రిడ్ 1-0 తేడాతో రయో వలెకానోపై గెలిచింది. ఆంటోనీ గ్రీజ్మన్ కీలకమైన గోల్ చేసి అట్లెటికోకు విజయాన్ని సాధించిపెట్టాడు. రియల్ మాడ్రిడ్ స్టార్ గారెత్ బాలే అద్భుతమైన హెడర్ ద్వారా గోల్‌ను అందించి, రియల్ సోసిడాడ్‌పై తన జట్టు గెలవడంలో కీలక భూమిక పోషించాడు.