క్రీడాభూమి

బ్రెస్ టస్ట్రోక్‌లో ప్రపంచ రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హాంగ్జూ (చైనా)లో జరుగుతున్న 14వ ఫినా ప్రపంచ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్స్‌లో పురుషుల 200 మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్ విభాగంలో కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పిన రష్యా స్విమ్మర్ కిరిల్ ప్రిగోడా. అతను లక్ష్యాన్ని 2:00.16 నిమిషాల్లో చేరుకొని, 2016లో జరిగిన బెర్లిన్ ఈవెంట్‌లో 2:00.44 నిమిషాల్లో మార్కొ కొచ్ నెలకొల్పిన రికార్డును బద్దలు చేశాడు.