క్రీడాభూమి

భారత్‌తో మూడు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌కు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, జనవరి 4: ఈనెల 12 నుంచి భారత్‌తో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల వనే్డల సిరీస్‌కు ఆ స్ట్రేలియా 14మందితో కూడిన జట్టు ను శుక్రవా రం ప్రకటించింది. వెటర న్ సీమర్ పీటర్ సిడెల్‌తో పాటు ఉ స్మాన్ ఖా జా, నాథన్ లియాన్, ఆరో న్ ఫించ్‌ను ఎంపిక చేసింది. దీంతో నాథన్ లియాన్ స్వదేశంలో దక్షిణాఫ్రి కాతో జరిగే సిరీస్ అందుబాటులో ఉం డడను స్పష్టం చేసింది. మరోవైపు 34ఏళ్ల పీటర్ సిడెల్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా వనే్డ సిరీస్‌కు ఎంపిక చేయడం గమనార్హం. ఫాం లేమితో తంటాలు పడుతున్న బ్యాట్స్‌మెన్లు ట్రావిస్ హెడ్, డర్సీ షార్ట్, క్రిస్ లియాన్‌ను వనే్డ సిరీస్‌కు పక్కనె పట్టారు. రానున్న దక్షిణాఫ్రికా సిరీస్, ప్రపంచ్‌కప్ దృష్ట్యా జట్టును ఎంపిక చేస్తున్నట్లు ఆస్ట్రేలియా సెలక్షన్ ప్యానెల్ చైర్మన్ ట్రెవర్ హాన్స్ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే మొదటి వనే్డ ఈ నెల 12న సిడ్నీ, రెండో వనే్డ 15న ఆడెలైడ్, మూడో వనే్డ 18న మెల్ బోర్న్‌లో జరగనుంది.
వనే్డ సిరీస్ జట్టు: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), ఉస్మాన్ ఖాజా, షాన్ మార్ష్, పిటర్ హాండ్స్‌కాబ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టాయనిస్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ (వికెట్ కీపర్), జై రిచర్డ్‌సన్, బిల్లి స్టన్‌లెక్, జాసన్ బెహెరెన్‌డ్రఫ్, పిటర్ సిడెల్, నాథన్ లియాన్, ఆడమ్ జంపా.