క్రీడాభూమి

ఫెల్ప్స్‌కు పుత్రోత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాస్ ఏంజిలిస్, మే 9: అత్యధిక ఒలింపిక్ పతకాలను సాధించి, తిరుగులేని స్విమ్మర్‌గా ఎదిగిన మైఖేల్ ఫెల్ప్స్‌కు తండ్రి హోదా లభించింది. అతని గర్ల్‌ఫ్రెండ్ నికోల్ జాన్సన్ మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ నెట్‌వర్క్‌లో ఉంచిన ఫెల్ప్స్ తన కుమారుడి పేరును బూమర్‌గా ఖరారు చేసినట్టు తెలిపాడు