క్రీడాభూమి

బ్రిస్బేన్స్ హీట్‌కు కొత్త కోచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రిస్బేన్స్, ఫిబ్రవరి 9: బిగ్ బాష్ లీగ్‌సలో భ్రిస్బేన్స్ హీట్ జట్టుకు తన కాంట్రాక్టు ముగియడంతో తిరిగి పొడిగించవద్దని కోచ్ డానియెల్ వెటోరీ కోరారు. 2015లో కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ వెటోరీ ఈ సీజన్‌తో పదవికాలం ముగిసింది. ఈ సీజన్ బ్రిస్బేన్స్ హీట్ చివరి మూడు వనే్డలను వరుసగా గెలుచుకోవడం గర్వంగా ఉందని, తనకు సహకరించిన ఆటగాళ్లందరికీ వెటోరీ కృతజ్ఞతలు తెలిపాడు. కాగా, బ్రిస్బేన్స్ హీట్ జట్టుకు కొత్త కోచ్‌గా న్యూజిలాండ్‌కే చెందిన మాజీ ఆటగాడు బ్రెండన్ మెకల్లామ్ కోచ్‌గా పదవి బాధ్యతలు చేపట్టనున్నట్లు హీట్ జనరల్ మేనేజర్ అండ్రూ మెక్‌షీయా పేర్కొన్నారు.

చిత్రం.. మెకల్లామ్