క్రీడాభూమి

స్కోర్ బోర్డు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: ఉస్మాన్ ఖాజా (సీ) విజయ్‌శంకర్ (బీ)కుల్దీప్‌యాదవ్ 50, ఆరోన్ పింఛ్ (సీ) ధోనీ (బీ) బుమ్రా 0. మార్కస్ స్టొయనిస్ (సీ) కోహ్లీ (బీ) కేదార్ జాదవ్ 37, పీటర్ హ్యాండ్స్‌కాంబ్ (స్టంప్, ధోనీ) (బీ) కుల్దీప్ యాదవ్ 19, గ్లేన్ మ్యాక్స్‌వెల్ (బీ) షమీ 40, ఆస్టాన్ టర్నర్ (బీ) షమీ 21, అలెక్స్ క్యారీ (నాటౌట్) 36, నాథన్ కౌల్టర్-నైల్ (సీ) కోహ్లీ (బీ) బుమ్రా 28, ప్యాట్ కమ్మిన్స్ (నాటౌట్) 0.
ఎక్స్‌ట్రాలు: 5, మొత్తం: 236 (50 ఓవర్లలో 7 వికెట్లకు)
వికెట్ల పతనం: 1-0, 2-87, 3-97, 4-133, 5- 169, 6-173, 7-235
బౌలింగ్: మహమ్మద్ షమీ 10-2-44-2, జస్ప్రీత్ బుమ్రా 10-0-60-2, విజయ్ శంకర్ 3-0-22-0, కుల్దీప్ యాదవ్ 10-0-46-2, రవీంద్ర జడేజా 10-0-33-0, కేదార్ జాదవ్ 7-0-31-1.
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సీ) పింఛ్ (బీ) కౌల్టర్-నైల్ 37, శిఖర్ ధావన్ (సీ) మ్యాక్స్‌వెల్ (బీ) కౌల్టర్-నైల్ 0, విరాట్ కోహ్లీ ఎల్‌బీడబ్ల్యూ (బీ) జంపా 44, అంబటి రాయుడు (సీ) అలెక్స్ క్యారీ (బీ) జంపా 13, మహేంద్రసింగ్ ధోనీ (నాటౌట్) 59, కేదార్ జాదవ్ (నాటౌట్) 81.
ఎక్స్‌ట్రాలు: 6, మొత్తం: 240 (48.2 ఓవర్లలో 4 వికెట్లకు)
వికెట్ల పతనం: 1-4, 2-80, 3-95, 4-99
బౌలింగ్: జాసన్ బెహ్రెన్‌డ్రాఫ్ 10-0-46-0, నాథన్ కౌల్టర్ నైల్ 9-2-46-2, ప్యాట్ కమిన్స్ 10-0-46-0, ఆడం జంపా 10-0-49-2, మార్కస్ స్టొయనిస్ 9.2-0-52-0.
చిత్రం..మహీంద్రసింగ్ ధోనీ (59)