క్రీడాభూమి

స్కోర్ బోర్డు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగపూర్: భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సీ) జంపా (బీ) ప్యాట్ కమిన్ స 0, శిఖర్ ధావన్ ఎల్‌బీ (బీ) మ్యాక్స్‌వెల్ 21, విరాట్ కోహ్లీ (సీ) స్టొయనిస్ (బీ) ప్యాట్ కమిన్స్ 116, అంబటి రాయుడు ఎల్‌బీ (బీ) లియాన్ 18, విజయ్ శంకర్ రనౌట్ (జంపా) 46, కేదార్ జాదవ్ (సీ) పింఛ్ (బీ) జంపా 11, ఎంఎస్ ధోనీ (సీ) ఖాజా (బీ) జంపా 0, రవీంద్ర జడేజా (సీ) ఖాజా (బీ) ప్యాట్ కమిన్ స 21, కుల్దీప్ యాదవ్ (బీ) ప్యాట్ కమిన్ స 2, మహమ్మద్ షమీ (నాటౌట్) 2, జస్ప్రీత్ బుమ్రా (బీ) కౌల్టర్ నైల్ 0.
ఎక్స్‌ట్రాలు: 12 మొత్తం: 250 (48.2 ఓవర్లలో ఆలౌట్)
వికెట్ల పతనం: 1-0, 2-38, 3-75, 4-156, 5-171, 6-171, 7-238, 8-248, 9-249, 10-250.
బౌలింగ్: ప్యాట్ కమిన్స్ 9-2-29-4, నాథన్ కౌల్టర్ నైల్ 8.2-0-52-1, గ్లేన్ మ్యాక్స్‌వెల్ 10-0-45-1, ఆడం జంపా 10-0-62-2, నాథన్ లియాన్ 10-0-42-1, మార్కస్ స్టొయనిస్ 1-0-12-0.
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: ఆరోన్ పింఛ్ ఎల్‌బీడబ్ల్యూ (బీ) కుల్దీప్ యాదవ్ 37, ఉస్మాన్ ఖాజా (సీ) కోహ్లీ (బీ) కేదార్ జాదవ్ 38, షాన్ మార్ష్ (సీ) ధోనీ (బీ) రవీంద్ర జడేజా 16, పీటర్ హాండ్స్‌కాంబ్ రనౌట్ (రవీంద్ర జడేజా) 48, గ్లేన్ మ్యాక్స్‌వెల్ (బీ) కుల్దీప్ యాదవ్ 4, మార్కస్ స్టొయనిస్ ఎల్‌బీడబ్ల్యూ (బీ) విజయ్ శంకర్ 52, అలెక్స్ క్యారీ (బీ) కుల్దీప్ యాదవ్ 22, నాథన్ కౌల్టర్ నైల్ (బీ) బుమ్రా 4, ప్యాట్ కమిన్స్ (సీ) ధోనీ (బీ) బుమ్రా 0, నాథన్ లియాన్ (నాటౌట్ 6), ఆడం జంపా (బీ) విజయ్ శంకర్ 2.
ఎక్స్‌ట్రాలు: 13 మొత్తం: 242 (49.3 ఓవర్లలో ఆలౌట్)
వికెట్ల పతనం: 1-83, 2-83, 3-122, 4-132, 5-171, 6- 218, 7-223, 8-223, 9-240, 10-242.
బౌలింగ్: మహమ్మద్ షమీ 10-0-60-0, జస్ప్రీత్ బుమ్రా 10-0-29-2, రవీంద్ర జడేజా 10-0-48-1, విజయ్ శంకర్ 1.3-0-15-2, కుల్దీప్ యాదవ్ 10-0-54-3, కేదార్ జాదవ్ 8-0-33-1.

చిత్రం.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ విరాట్ కోహ్లీ (116)