క్రీడాభూమి

అలా చేసినందుకు గర్వపడుతున్నాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 12: పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్లకు శ్రద్ధంజలి ఘటిస్తూ రాంచీ వేదికగా జరిగిన మూడో వనే్డలో టీమిండియా ఆటగాళ్లు బీసీసీఐ లోగో ఉన్న ఆర్మీ క్యాప్‌లను ధరించి ఆడిన విషయం తెలిసిందే. అయతే దీనిపై పీసీబీ (పాకిస్థాన్ క్రికెట్ బో ర్డు) అభ్యంతరం వ్యక్తం చేయడమే కాకుండా, భారత్ క్రికెట్‌ను రాజకీ యం చేస్తోందంటూ ఐసీసీ (అంత ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ )కు ఫిర్యాదు చేసింది. ఈ విషయమై భారత బౌ లింగ్ కోచ్ భరత్ అరుణ్ స్పందిం చారు. తామూ మా జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని మూడో వనే్డలో ఆర్మీ క్యాప్‌లను ధరించి బరిలోకి ది గాం. దీనికి మేం గర్వపడుతున్నాం. అయనా మ్యాచ్‌కు ముందే ఐసీసీ అ నుమతి కూడా తీసుకున్నామని భరత్ చెప్పారు. దీనిపై పాక్ అతిగా స్పం దించడాన్ని భరత్ వ్యతిరేకించారు.
చిత్రం.. భారత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్