క్రీడాభూమి

షాకిచ్చిన గ్రీస్ ఆటగాడు స్ట్ఫోనొస్ సిట్సిపాస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ సెమీ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంక్ ఆటగాడు రాఫెల్ నాదల్‌కు షాకిచ్చిన గ్రీస్ ఆటగాడు స్ట్ఫోనొస్ సిట్సిపాస్. తీవ్రంగా పోరాడిన నాదల్‌ను అతను 6-4, 2-6, 6-3 ఆధిక్యంతో ఓడించి ఫైనల్ చేరాడు. టైటిల్ కోసం ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జొకోవిచ్‌తో సిట్సిపాస్ ఢీ కొంటాడు. మరో సెమీ ఫైనల్లో జొకోవిచ్ తన ప్రత్యర్థి డామినిక్ థియేమ్‌పై అతి కష్టం మీద 7-6, 7-6 తేడాతో విజయం సాధించాడు.