క్రీడాభూమి

దురదృష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దక్షిణాఫ్రికా సూపర్ ఫాస్ట్ బౌలర్ మఖయా ఎన్టినీని 1999 వరల్డ్ కప్ సమయంలో దురదృష్టం వెంటాడింది. తొలు త ప్రకటించిన జట్టులో అతనికి స్థానం లభించింది. అయితే, ఒక పోలీస్ స్టేషన్‌లో అతడిపై క్రిమినల్ కేసు నమోదు కావడంతో, సెలక్టర్లు 1999 ఏప్రిల్ 23న జట్టు నుంచి అతనిని తప్పించారు. ఆ స్థానాన్ని అలాన్ డాసన్‌తో భర్తీ చేశారు. కానీ, వరల్డ్ కప్ ప్రారంభమైన తర్వాత, ఎన్టినీని నిర్దోషిగా ప్రకటించారు. అయితే, ఆ వరల్డ్ కప్‌లో ఆడే అవకాశాన్ని మాత్రం అతను కోల్పోవాల్సి వచ్చింది.
* ఆస్ట్రేలియాలో వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్‌ల కోసం ఒక చోటి నుంచి మరో చోటికి తరలించగల మైదానాలను వాడారు. క్రికెట్ పోటీలు ముగిసిన తర్వాత ఆ స్టేడియాల్లో రగ్బీ, ఫుట్‌బాల్ వంటి మ్యాచ్‌లు ఆడేందుకు వీలుగా, తరలించడానికి వీలుపడే కృత్రిమ మైదానాలను ఉపయోగిస్తున్నారు.