క్రీడాభూమి
కెరీ ఉడ్ కేసు వాయిదా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 23 May 2019
ఐదేళ్ల కుమార్తె లారయా పట్రా నికోల్ లావౌంట్ డేవిస్‌ను హత్య చేశాడన్న అభియోగాన్ని ఎదుర్కొంటున్న ఎన్ఎఫ్ఎల్ మాజీ క్రీడాకారుడు కెరీ ఉడ్. గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి అతను తన సొంత కుమార్తెనే హతమార్చాడని ప్రాసిక్యూషన్ అభియోగం. ఈ కేసు లాస్ వెగాస్‌లోని రీజినల్ జస్టిస్ సెంటర్లో కొనసాగుతున్నది. వాంగ్మూలాలను నమోదు చేసిన తర్వాత న్యాయమూర్తి కేసును వాయిదా వేశారు.