క్రీడాభూమి

గెలిచినా.. ఓడినా ఒకటే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐసీసీ ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు జరిగిన క్వాలిఫయర్స్‌లో ఆడిన ఓ జట్టు చివరి వరకూ చక్కటి ప్రతిభను కొనసాగించింది. చివరికి శ్రీలంకకు సమవుజ్జీగా నిలిచింది. కానీ, నెట్ రన్‌రేట్ కారణంగా వరల్డ్ కప్‌కు అర్హత సంపాదించలేకపోయింది. అయితే, ఒకవేళ రన్‌రేట్ మెరుగ్గా ఉన్నా ఫలితం లేకపోయేది. ఎందుకంటే, ఆ క్వాలిఫయర్స్‌లో ఆడిన జట్టు వేల్స్. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డులో వేల్స్ కూడా ఒక భాగం. దీనితో వేల్స్‌ను ప్రత్యేకమైన జట్టుగా గుర్తించడానికి ఐసీసీ నిరాకరించింది. గెలిచినా, ఓడినా ఒకటే కదా అనుకుంటూ, రన్‌రేట్ కారణంగా వరల్డ్ కప్‌కు అర్హత సంపాదించలేకపోయిన వేల్స్ ఊరట చెందింది.