క్రీడాభూమి

నెహ్రా అవుట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 19: ఐపిఎల్‌లో గాయపడి టోర్నీకి దూరమవుతున్న ఆటగాళ్ల జాబితాలో తాజాగా వెటరన్ ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రా కూడా చేరాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్న అతను కాలి కండరాల నొప్పితో బాధపడుతున్నాడు. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌తో మ్యాచ్ జరిగినప్పుడు సమస్య మరింత తీవ్రం కావడంతో వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. అతనికి విశ్రాంతి అవసరమని ఆర్థోపెడిక్ సర్జన్ స్పష్టం చేయడంతో, ఐపిఎల్‌లో మిగతా మ్యాచ్‌లకు అతను దూరమయ్యాడు.