క్రీడాభూమి

11 వేల క్లబ్‌లో భారత కెప్టెన్ కోహ్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనే్డ ఇంటర్నేల్స్‌లో 11,000 లేదా అంతకు మించి పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ చేరాడు. పాకిస్తాన్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 57 పరుగుల వ్యక్తిగత స్కోర్‌వద్ద అతని పరుగుల సంఖ్య 11,000 మైలురాయని చేరింది. ఈ జాబితాలో సచిన్ తెండూల్కర్ 18,426 పరుగులతో నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. కుమార సంగక్కర 14,234 పరుగులతో రెండో స్థానం, రికీ పాంటింగ్ 13,704 పరుగులతో మూడో స్థానం ఆక్రమించారు. కాగా ఈ జాబితాలో సనత్ జయసూర్య (13,430), మహేల జయవర్ధనే (12,650), ఇంజమాముల్ హక్ (11,739), జాక్వెస్ కాలిస్ (11,579), సౌరవ్ గంగూలీ (11,363) ఉన్నారు.