క్రీడాభూమి

టీమిండియా ప్రాక్టీస్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాకిస్తాన్‌తో మ్యాచ్ గెలిచిన అనంతరం రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న టీమిండియా ఆటగాళ్లు బుధవారం మళ్లీ మైదానంలో అడుగు పెట్టారు. శనివారం అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్ ఉండడంతో ప్రాక్టీస్‌కు దిగారు.