క్రీడాభూమి

ఆసీస్ ఎదురీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లీడ్స్, ఆగస్టు 22: ఇంగ్లాండ్‌తో గురువారం ఇక్క డ మొదలైన మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఎదురీదు తున్నది. డేవిడ్ వార్నర్, మార్నస్ లాబుస్ఛేంజ్ అర్ధ శతకాలతో ఆదుకోకపోతే పరిస్థితి మరింత కష్టంగా ఉండేది. 40 ఓవర్లు ముగిసే సమయానికి ఆస్ట్రేలియా ఐదు వికెట్లకు 157 పరుగులు చేసింది. లాబుస్చేంజ్ 52, టిమ్ పైన్ 11 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.
వర్షం కారణంగా ఆట ఆలస్యంగా ప్రారంభమైం ది. టాస్ నెగ్గిన ఇంగ్లాండ్ బౌలింగ్‌ను ఎంచుకోగా, తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 12 పరు గుల వద్ద మార్కస్ హారిస్ (8), 25 పరుగుల వద్ద ఉ స్మాన్ ఖాజా (8) వికెట్లను చేజార్చుకుంది. ఈ దశ లో ఓపెనర్ డేవిడ్ వార్నర్‌తో కలిసిన లాబు స్ఛేంజ్ ఆసీస్‌ను ఆదుకున్నారు. 3వ వికెట్‌కు 111 పరుగు లు జోడించిన తర్వాత, జొఫ్రా ఆర్చర్ బౌలిం గ్‌లో బెయర్‌స్టో క్యాచ్ పట్టగా డేవిడ్ వార్నర్ (61) ఔట య్యాడు. ట్రావిస్ హెడ్, మాథ్యూ వేడ్ డకౌట య్యా రు. ఆసీస్ కోలుకోవడం సంక్లిష్టంగా మారింది.