క్రీడాభూమి

దక్షిణాఫ్రికా ఏ జట్టుపై పైచేయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైసూర్, సెప్టెంబర్ 18: దక్షిణా ఫ్రికా ఏ జట్టుతో జరుగుతున్న రెండో అనధికార టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఏ జట్టు పైచేయి సాధించింది. ఓవర్‌నైట్ స్కోర్ 233 పరుగులతో రెండో రోజు బ్యాటింగ్‌కు దిగిన భారత్ ప్రారంభం లోనే కరుణ్ నాయర్ (78) వికెట్ కో ల్పోయంది. ఆ తర్వాత వృద్ధిమాన్ సాహా (60), శివమ్ దుబే (68), జలజ్ సక్సేనా (48, నాటౌట్) రాణించడంతో భారత్ ఏ జట్టు 417 పరుగులకు ఆ లౌటైంది. ఆ తర్వాత మొదటి ఇన్నిం గ్స్‌కు దిగిన దక్షిణాఫ్రికా ఏ జట్టు రెం డో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లను కోల్పోయ 159 పరుగులు చేసింది. ఓపెనర్ అయడెన్ మార్కరం (83, నాటౌట్)తో పాటు థినిస్ డీబ్రైన్ (41) ఫర్వాలేదనిపించారు. భారత బౌ లర్ల లో షాబాజ్ నదీమ్, కుల్దీప్ యా దవ్ రెండేసీ వికెట్లను తీయగా, మహ్మ ద్ సిరాజ్ ఒక వికెట్ పడగొట్టాడు.
*చిత్రం...అయడెన్ మార్కరం
(83, నాటౌట్)