క్రీడాభూమి

ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కి చేరిన తొలి బాక్సర్‌ అమిత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భాగంగా శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్‌లో బౌట్‌లో భాగంగా 52 కేజీల ఫ్లై వెయట్ కేటగిరిలో భారత స్టార్ బాక్సర్ అమిత్ పంగాల్ కజకిస్తాన్‌కు చెందిన సాకన్ బిబోస్సినోవ్‌పై 3-2 తేడాతో గెలిచాడు. దీంతో ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో పురుషుల విభాగంలో ఫైనల్‌కి చేరిన తొలి బాక్సర్‌గా అమిత్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. శనివారం జరిగే ఫైనల్‌లో ఉజ్బెకిస్తాన్ బాక్సర్ షాకోబిదిన్ జైరోవ్‌తో తలపడనున్నాడు.