క్రీడాభూమి

అభినందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీలో జరిగిన అభినందన కార్యక్రమంలో పాల్గొన్న ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ మహిళా ప్రపంచ చాంపియన్‌షిప్ 2019 పతక విజేతలు మంజూరాణి, మేరీ కోమ్, లోవ్లినా బోర్గోహైన్, జమునా బోరో. చిత్రంలో వీరితో పాటు బీఎఫ్‌ఐ (బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) ప్రెసిడెంట్ అజయ్ సింగ్, శాయ్ (స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) డీజీ సందీప్ ప్రదాన్ పాల్గొన్నారు.