క్రీడాభూమి

గులాబీ మయం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న చారిత్రాత్మక డే నైట్ టెస్టు కోసం బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. భారత్ మొదటి సారి పింక్ బాల్ క్రికెట్ ఆడుతుండడంతో నగరంలోని పెద్దపెద్ద భవనాలన్నీ గులాబీ లైట్లతో కనువిందు చేశాయ.
*చిత్రం... కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా శుక్రవారం నుంచి జరిగే చారిత్రాత్మక డే నైట్ టెస్టు కోసం కళాకారుల రిహార్సల్స్.