క్రీడాభూమి

ఎనిమిది సార్లు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 18: వనే్డ క్రికెట్ చరిత్రల్లో టీమిండి యా ఓపెనర్ రోహి త్ శర్మ మరో అరుదైన ఘనత తన ఖాతాలో వేసుకు న్నాడు. ఎనిమిది సార్లు 150 పరుగులకు పైగా స్కోరు చేసిన ఆటగాడిగా రికార్డుకెక్కాడు. రోహిత్ తర్వాత భారత్‌కే చెందిన మాజీ ఆటగాడు రాహుల్ ద్రావిడ్ ఆరు సార్లు 150కి పైగా పరుగులు సాధించగా, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, విండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ ఐదు సార్లు 150కి పైగా పరుగులు చేసి ఆ తర్వాతి స్థానంలో సంయుక్తంగా నిలిచారు.
ఈ ఏడాది 10..
విండీస్‌పై రోహిత్ సెంచరీ సాధించడంతో ఒక క్యాలెండర్ ఈయర్‌లో అత్యధికంగా 10 సెంచరీలు సాధించిన మొదటి క్రికెటర్‌గా సరికొత్త రికార్డు సాధించాడు. అలాగే వనే్డలో ఒక ఏడాది 7 సెంచరీలు సాధించి, సౌరవ్ గంగూలీ, డేవిడ్ వార్నర్‌తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు.
*చిత్రం... టీమిండి యా ఓపెనర్ రోహి త్ శర్మ