క్రీడాభూమి

పాకిస్తాన్ 191 ఆలౌట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, డిసెంబర్ 19: సొంతగడ్డపై శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్ తడబడింది. లంక బౌలర్లు లహీరు కుమార, లసిత్ ఎంబుల్డినియా ధాటికి తొలి రోజే కుప్పకూలింది. అంతకుముం దు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాక్ బ్యాట్స్‌మెన్లలో బాబర్ అజాం (60), అసద్ షాఫీఖ్ (63) అర్ధ సెంచరీలతో రాణించగా, అబిద్ అలీ (38) ఫర్వాలేదనిపించాడు. మిగతా బ్యాట్స్‌మెన్లలో షాన్ మసూద్ (5), కెప్టెన్ అజార్ అలీ (0), హారిస్ సోహైల్ (9), వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ (4), యాసీర్ షా (0), మహ్మద్ అబ్బాస్ (0), షాహీన్ అఫ్రీన్ (5), నసీమ్ షా (1, నాటౌట్) తక్కువ స్కోరుకే అవుటయ్యారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన లంక ఆల ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయ 64 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో మహ్మద్ అబ్బాస్ 2 వికెట్లు పడగొట్టగా, షాహీన్ అఫ్రీన్‌కు 1 వికెట్ దక్కింది.
*చిత్రం... బాబర్ అజాంను స్టంపౌట్ చేస్తున్న శ్రీలంక వికెట్ కీపర్ డిక్వెల్లా