క్రీడాభూమి

రాణించిన ఖవాజా, ఫెర్గూసన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడిలైడ్, డిసెంబర్ 31: బిగ్ బాష్ లీగ్‌లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో అడిలైడ్ స్ట్రైకర్స్‌పై సిడ్నీ థండర్ 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సిడ్నీ థండర్ జట్టులో ఓపెనర్ ఖవాజా (63), కెప్టెన్ కాలమ్ ఫెర్గూసన్ (73) అర్ధ సెంచరీలతో రాణించడంతో 5 వికెట్లు కోల్పోయ 168 పరుగులు సాధించింది. పీటర్ సిడెల్ 2 వికెట్లు పడగొట్టగా, బిల్లీ స్టన్ లెక్, రషీద్ ఖాన్‌లు ఒక్కో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన అడిలైడ్ స్ట్రైకర్స్ 9 వికెట్లు కోల్పోయ 3 పరుగుల తేడాతో ఓడిపోయంది. జాకీ వెదర్లాండ్ (52). రషీద్ ఖాన్ (40) మాత్రమే రాణించారు.