క్రీడాభూమి

2-1 తేడాతో సిరీస్‌ విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన చివరి వనే్డలో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు వనే్డల సిరీస్‌ను 2-1 తేడాతో గెలుచుకుంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ (119) సెంచరీతో చెలరేగగా, కెప్టెన్ విరాట్ కోహ్లీ (89)
అర్ధ సెంచరీతో రాణించాడు.

స్కోర్ బోర్డు..
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: డేవిడ్ వార్నర్ (సీ) రాహుల్ (బీ) షమీ 3, ఆరోన్ ఫించ్ (రనౌట్) రవీంద్ర జడేజా/శ్రేయాస్ అయ్యర్ 19, స్టీవ్ స్మిత్ (సీ) శ్రేయాస్ అయ్యర్ (బీ) షమీ 131, మార్నస్ లబుషేన్ (సీ) కోహ్లీ (బీ) రవీంద్ర జడేజా 54, మిచెల్ స్టార్క్ (సీ) చాహల్ (బీ) రవీంద్ర జడేజా 0, అలెక్స్ క్యారీ (సీ) శ్రేయాస్ అయ్యర్ (బీ) కుల్దీప్ యాదవ్ 35, ఆస్టన్ టర్నర్ (సీ) రాహుల్ (బీ) నవదీప్ సైనీ 4, ఆస్టన్ అగర్ (నాటౌట్) 11, ప్యాట్ కమిన్స్ (బీ) షమీ 0, ఆడమ్ జంపా (బీ) షమీ 1, జోష్ హజెల్‌వుడ్ (నాటౌట్) 1.
ఎక్స్‌ట్రాలు: 27, మొత్తం: 286 (50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి..)
వికెట్ల పతనం: 1-18, 2-46, 3-173, 4-173, 5-231, 6-238, 7-273, 8-276, 9-282.
బౌలింగ్: జస్ప్రీత్ బుమ్రా 10-0-38-0, మహ్మద్ షమీ 10-0-63-4, నవదీప్ సైనీ 10-0-65-1, కుల్దీప్ యాదవ్ 10-0-62-1, రవీంద్ర జడేజా 10-1-44-2.
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సీ) స్టార్క్ (బీ) జంపా 119, లోకేష్ రాహుల్ (ఎల్బీడబ్ల్యూ) (బీ) అగర్ 19, విరాట్ కోహ్లీ (బీ) హజెల్‌వుడ్ 89, శ్రేయాస్ అయ్యర్ (నాటౌట్) 44, మనీష్ పాండే (నాటౌట్) 8.
ఎక్స్‌ట్రాలు: 10, మొత్తం: 289 (47.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి..)
వికెట్ల పతనం: 1-69, 2-206, 3-274.
బౌలింగ్: ప్యాట్ కమిన్స్ 7-0-64-0, మిచెల్ స్టార్క్ 9-0-66-0, జోష్ హజెల్‌వుడ్ 9.3-1-55-1, ఆస్టన్ అగర్ 10-0-38-1, ఆడమ్ జంపా 10-0-44-1, మార్నస్ లబుషేన్ 1-0-11-0, ఆరోన్ ఫించ్ 1-0-9-0.