క్రీడాభూమి

ఉత్కంఠ పోరులో ఇంగ్లాండ్ మహిళా జట్టు విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాన్‌బెర్రా, ఫిబ్రవరి 1: ముక్కోణపు టీ20 సిరీస్‌లో భాగంగా శనివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ మహిళా జట్టు ఘన విజయం సాధించింది. అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చి న ఇంగ్లీష్ జట్టులో కెప్టెన్ హీదర్ నైట్ (78), ఫ్రాన్ విల్సన్ (39, నాటౌట్) రాణించడంతో ఇంగ్లాండ్ నిర్ణీత ఓవ ర్లలో 4 వికెట్లు కోల్పోయ 156 పరుగు లు చేసింది. ఆసిస్ బౌలర్లలో ఎలిసె పెర్రీ, మెగన్ స్కాచ్, జార్జియా వెర్హమ్ లు ఒక్కో వికెట్ పడగొట్టారు. అనం తరం లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా జట్టులో బేత్ మూనీ (65), అన్నబెల్ సుదర్‌లాండ్ (22, నాటౌట్) రాణించ డంతో 8 వికెట్లు కోల్పోయ 156 పరు గులు చేసింది. దీంతో అంపైర్లు మ్యా చ్‌ను టై గా ప్రకటించి, సూపర్ ఓవర్ ఆడించారు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 8 పరుగులు మా త్రమే చేసింది. అనం తరం ఇంగ్లాండ్ మరో రెండు బంతు లు మిగిలి ఉండ గానే విజయం సాధించింది.