క్రీడాభూమి

కెనిన్ సంచలనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్‌బోర్న్, ఫిబ్రవరి 1: ఆస్ట్రేలియ న్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో అమెరికాకు చెందిన సోఫియా కెనిన్ శనివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో గార్బిన్ ముగురుజాను 4-6, 6-2, 6-2 తేడాతో ఓడించి తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను సాధించింది. 21 ఏళ్ల 80 రోజుల్లో కెనిన్ ఈ ఘనత సాధిం చగా, 2008లో రష్యా క్రీడాకారిణి మరియా షరపోవా 20 ఏళ్ల 283 రోజుల్లోనే సాధించి చరిత్ర సృష్టించిం ది. దీంతో కెనిన్ ఈ ఘనత సాధించిన రెండో అతిపిన్న వయస్కురాలిగా పేర్కొన్నారు. ఇదిలాఉండగా ఈరోజు జరిగిన ఫైనల్‌లో కెనిన్ తొలి రౌండ్ లో వెనుకబడి, ఆ తర్వాత రెండు రౌండ్లలో ఆధిక్యం సాధించి మాజీ చాంపియన్‌ను మట్టికరిపించింది.
*చిత్రం...విజయం సాధించిన అనంతరం సోఫియా కెనిన్ ఆనందం