స్పాట్ లైట్

మైన్మార్ నుంచి రోహింగ్యాల వలసలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోజులకు రోజులు, వారాలకు వారాలు గడిచిపోతున్నాయి. మైన్మార్ నుంచి రోహింగ్యాల వలసలు మాత్రం ఆగడం లేదు. ప్రపంచ దేశాలన్నీ ఈ మైనారిటీ వర్గాల ఊచకోతను ఆపాలంటూ ఆదేశాలు జారీచేస్తున్నా ఇప్పటికీ వీరిది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆశ్రయం కోసం పరుగులు పెట్టే పరిస్థితే. ముందు గొయ్యి ఉన్నా, నుయ్యి ఉన్నా దాన్ని దూకేస్తే చాలు ప్రాణాలు నిలబడినట్లేనన్న ఆతృత రోహింగ్యాల్లో బలంగా ఉంది. అందుకు ఈ చిత్రమే ఓ నిదర్శనం.