స్పాట్ లైట్

రోబో ప్రపంచం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రానున్న కాలం రోబోలదే. అన్ని రంగాల్లోనూ మానవుడికి ప్రత్యామ్నాయంగా రూపుదిద్దుకుంటున్న ఈ రోబోలతో ఏకంగా ఓ సరికొత్త ప్రపంచానికే చైనా ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. అనూహ్యమైన ఆలోచనలతో వినూత్న రూపాలతో ఉన్న రోబోలతో ఓ పార్కునే ఏర్పాటు చేస్తోంది. గుయియాంగ్ పర్వత ప్రాంతాల్లో ఏర్పాటైన ఈ రోబో థీమ్ పార్క్ అత్యంత ఆకర్షణీయ రీతిలో రూపుదిద్దుకుంటోంది. మరో మూడు నెలల్లో రోబో ప్రపంచంగా ప్రజలను
ఆకర్షించేందుకు సిద్ధమవుతున్న ఈ పార్క్‌ను 1.5 బిలియన్ డాలర్లతో నిర్మిస్తున్నారు.